Film Nagar source said that, NTR biopic makers decided to return back 25% of the losses of NTR – Kathanayakudu to the buyers and are quoting new rates to release NTR – Mahanayakudu which is a Upseting buyers.
#NTRMahanayakudu
#NTRKathanayakudu
#NTRbiopic
#Balayya
#vidyabalan
#NTRKathanayakuducollections
#krish
#tollywood

ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కగా... మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదల చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రాకి విమర్శకుల ప్రశంసలతో పాటు పాజిటివ్ టాక్ వచ్చిన్పటికీ బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. తొలి భాగం కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవడంతో 'ఎన్టీఆర్-మహానాయకుడు'లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందుకే రిలీజ్ డేట్ కూడా ఆలస్యం అవుతోంది. అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో బాలయ్య తీసుకున్న నిర్ణయంతో బయ్యర్లు షాకయ్యారనే వార్తలు తాజాగా ప్రచారంలోకి వచ్చాయి.